ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dharmasandehalu: శుక్రవారం రోజు ఆడవారు జుట్టు కత్తిరించుకోవచ్చా?

ABN, Publish Date - Dec 28 , 2025 | 07:54 AM

శుక్రవారం రోజు మహిళలు జుట్టు కత్తిరించుకోవచ్చా? హిందూ ఆచారాల ప్రకారం, శుక్రవారం జుట్టు కత్తిరించుకోవడానికి మంచి రోజుగా పరిగణించబడుతుంది. శుక్రుడు సౌందర్యం, ఐశ్వర్యం, ప్రేమ, సంపదకు అధిపతి.

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 28: హిందూ సంప్రదాయాల్లో జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కట్ చేసుకోవడం వంటి విషయాలకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఇవి పురాణాలు, జ్యోతిష్యం, గ్రహాల ప్రభావం ఆధారంగా నిర్ణయించబడతాయి. ABN ఆంధ్రజ్యోతి ఛానెల్‌లో ప్రసారమయ్యే 'ధర్మ సందేహాలు' అనే భక్తి కార్యక్రమంలో ఇలాంటి సాంప్రదాయక సందేహాలను పండితులు సమాధానం చెబుతూ ఉంటారు.

Updated Date - Dec 28 , 2025 | 07:54 AM