Home » Astrology
నేడు రాశిఫలాలు 2-01-2026 - శుక్రవారం, మార్కెటింగ్, రవాణా, బోధన, కమ్యూనికేషన్ రంగాల వారు నిదానం పాటించాలి....
జ్యోతిష్య నిపుణుల ప్రకారం, లక్ష్మీదేవి సూర్యాస్తమయ సమయంలో భూమిపై తిరుగుతుంది. తన భక్తుల ఇళ్లను సందర్శిస్తుంది. ఈ సమయం సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల మధ్య ఉంటుంది. నూతన సంవత్సర మొదటి రోజు సాయంత్రం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకొని లక్ష్మీ దేవిని స్వాగతించడం వల్ల గొప్ప ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు.
నేడు రాశిఫలాలు 1-1-2026 గురువారం, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఇంటర్య్వూలలో విజయం సాధిస్తారు....
నూతన సంవత్సరంలో ఆనందం, శ్రేయస్సు, శాంతిని కోరుకుంటున్నారా? మీ అదృష్టాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి ఈ వాస్తు సూత్రాలను అనుసరించండి..
నేడు రాశిఫలాలు 31-12-2025 - బుధవారం, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా విజయం సాధిస్తారు...
సంవత్సరం చివరి రోజున ఈ సాధారణ పరిహారం చేయడం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రాబోయే నూతన సంవత్సరం సంపద, అదృష్టం, అన్ని రకాల ఆనందాలతో నిండి ఉంటుందని అంటున్నారు.
నేడు రాశిఫలాలు 30-12-2025 మంగళవారం, ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది...
ఇవాళ రాశి ఫలాలు వివిధ రాశుల వారికి వివిధ రకాలుగా ఉన్నాయి. వ్యాపారం, ఆర్థిక లాభం, విద్య, గౌరవం, తదితర విషయాల గురించి జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్న వివరాల ప్రకారం..
నేడు రాశిఫలాలు 29-12-2025 సోమవారం, ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు అనుసరించి విజయం సాధిస్తారు....
శుక్రవారం రోజు మహిళలు జుట్టు కత్తిరించుకోవచ్చా? హిందూ ఆచారాల ప్రకారం, శుక్రవారం జుట్టు కత్తిరించుకోవడానికి మంచి రోజుగా పరిగణించబడుతుంది. శుక్రుడు సౌందర్యం, ఐశ్వర్యం, ప్రేమ, సంపదకు అధిపతి.