ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గెలుపు తర్వాత చిన్న పిల్లోడిలాగా గంతులేసిన రఘురామ

ABN, Publish Date - Mar 18 , 2025 | 09:07 PM

విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల స్పోర్ట్స్‌ మీట్‌ సందడిగా సాగింది. క్రీడల్లో భాగంగా నిర్వహించిన ‘టగ్ ఆఫ్ వార్’ పోటీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ పోటీలో పురుష సభ్యులపై మహిళా నేతల టీమ్ గెలుపొందింది. ఈ సందర్బంగా నిర్వహించిన పోటీల్లో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 18 , 2025 | 09:07 PM