ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Trump: ట్రంప్‌కి ఏమైంది.. పర్యాటకులు భయపడుతున్నారా..

ABN, First Publish Date - 2025-03-25T22:07:35+05:30

ఒకప్పుడు అవకాశాల స్వర్గం. సేఫ్టీకి కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు పరిస్థితి మారిందా. అమెరికా వెళ్లాలంటేనే పర్యాటకులు భయపడుతున్నారా. డోనాల్డ్ ట్రంప్ వల్ల పర్యాటక రంగానికి 65 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ నష్టం జరుగనుందా. అసలు అమెరికాకు ఏమైంది. ఒకప్పుడు తమ జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే దేశాల జాబితాలో తొలి స్థానంలో అమెరికా ఉండేది.

ఒకప్పుడు అవకాశాల స్వర్గం. సేఫ్టీకి కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు పరిస్థితి మారిందా. అమెరికా వెళ్లాలంటేనే పర్యాటకులు భయపడుతున్నారా. డోనాల్డ్ ట్రంప్ వల్ల పర్యాటక రంగానికి 65 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ నష్టం జరుగనుందా. అసలు అమెరికాకు ఏమైంది. ఒకప్పుడు తమ జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే దేశాల జాబితాలో తొలి స్థానంలో అమెరికా ఉండేది. హ్యాపీయెస్ట్ కంట్రీస్ జాబితాలోనూ ముందంజలో అమెరికా ఉండేది.


కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ట్రంపు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో సంకుచిత స్వభావం పెరిగింది. ట్రంపు విధానపరమైన నిర్ణయాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు విసిగి వేసారి పోయారు. విదేశీ పర్యాటకులు అయితే అమెరికా వెళ్లాలంటేనే జంకుతున్నారు. వివిధ దేశాలతో ట్రేడ్ వార్ వల్ల ఆ దేశ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఓ నివేదికలో వెల్లడించింది. అమెరికాకు 2025లో విదేశీ పర్యాటకుల రాక 5.1 శాతం తగ్గనుందని, ఫలితంగా గణనీయమైన ఆదాయ నష్టాలు వచ్చే అవకాశం ఉందని నివేదికలో తెలిపింది.


ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2025-03-25T22:19:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising