ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kushboo Sundar : నేను సన్నగా అవ్వడానికి కారణం యోగ

ABN, Publish Date - Jun 20 , 2025 | 07:46 AM

యోగా చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తోందని ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బు సుందర్ వెల్లడించారు. శరీరం, మెదడు, ఆత్మపై యోగా ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో ఆమె వివరించారు.

యోగా చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తోందని ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బు సుందర్ వెల్లడించారు. శరీరం, మెదడు, ఆత్మపై యోగా ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో ఆమె వివరించారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు.. ఆ సమస్యను యోగా ద్వారా సులువుగా పరిష్కరించుకో వచ్చునన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అధ్యక్షతన యోగా డే కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు. యోగా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

ఈ వీడియోలను వీక్షించండి..

రప్పా రప్పా నరుకుతా.. నా కొ**ల్లారా..!

జనసేనలో యాక్టివ్‌ కానున్న బాలినేని..! వ్యూహం మార్చారా ..?

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 20 , 2025 | 07:46 AM