రప్పా రప్పా నరుకుతా.. నా కొ**ల్లారా..!

ABN, Publish Date - Jun 19 , 2025 | 08:39 AM

మొన్న తెనాలిలో గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్ల పరామర్శకు బయలుదేరడం.. నిన్న ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతుల పరామర్శ పేరుతో వేలాది మందితో దండయాత్ర చేయడం..

మొన్న తెనాలిలో గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్ల పరామర్శకు బయలుదేరడం.. నిన్న ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతుల పరామర్శ పేరుతో వేలాది మందితో దండయాత్ర చేయడం.. నేడు సత్తెనపల్లిలో ఏడాది క్రితం ఇతరుల సొమ్ముతో బెట్టింగ్ ఆడి కోట్ల రూపాయిలు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణ.. ఇలా పరామర్శకు వెళ్లిన ప్రతి చోట వైసీపీ మార్క్ అరాచకమే.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jun 19 , 2025 | 08:39 AM