పొలిటికల్ గేమ్‌లో గోల్ కొట్టిన సీఎం రేవంత్
ABN, Publish Date - Dec 14 , 2025 | 07:12 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో తన పట్టును నానాటికీ పెంచుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనూహ్య విజయం తర్వాత మరింత ఆత్మ విశ్వాసంతో ఆయన అడుగులు వేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో తన పట్టును నానాటికీ పెంచుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనూహ్య విజయం తర్వాత మరింత ఆత్మ విశ్వాసంతో ఆయన అడుగులు వేస్తున్నారు. ప్రజలలో తన ప్రతిష్ఠ పెంచుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ ఆయన వదులుకోవడం లేదు. తెలంగాణ రైజింగ్ పేరిట నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు భారీ ప్రయత్నం చేశారు. మరోవైపు పార్టీలో తన పట్టును మరింతగా పెంచుకుంటున్నారు.
ఇవి చదవండి
బ్యాలెట్ పేపర్లు బహిర్గతం ఘటనలో ఎనిమిది మంది పీవోల సస్పెన్షన్
Updated Date - Dec 14 , 2025 | 07:12 AM