ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కవితనే కాదు ఎవరైనా సీఎం కావొచ్చు

ABN, Publish Date - Dec 18 , 2025 | 10:03 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యా్ఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యా్ఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ని విచారించేందుకు ఇంకా డీవోపీటీ నుంచి అనుమతి రాలేది చెప్పారు. అనుమతి రాగానే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. తన మనవడిని ఫుడ్ బాల్ ఆడడం కోసమే తాను తీసుకు వెళ్లానని చెప్పుకొచ్చారు. పిల్లల్లో క్రీడా స్ఫూర్తి కోసమే ఈ పని తాను చేసినట్లు వివరణ ఇచ్చారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

తుస్సుమన్న సంతకాల సేకరణ..అడ్డంగా దొరికిన జగన్

ఏది నిజం.? కోవిడ్ టీకా గుండె జబ్బుకు కారణమా.? కదా.?

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 18 , 2025 | 10:11 PM