CM Chandrababu Naidu: పొట్టి శ్రీరాములు సాధించిన విజయం అదే..
ABN, Publish Date - Mar 16 , 2025 | 01:55 PM
తెలుగువారి చరిత్ర ఉన్నంతవరకు పొట్టి శ్రీరాములు గుర్తుంటారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లిలో ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం జరిగింది.
తెలుగువారి చరిత్ర ఉన్నంతవరకు పొట్టి శ్రీరాములు గుర్తుంటారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉండవల్లిలో ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏ భాష మాట్లాడే వారికి.. వాళ్లకు వాళ్లు పరిపాలించుకునే రోజు రావాలని పొట్టి శ్రీరాములు నిత్యం తపించేవారన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రం కోసం చివరకు ఆత్మార్పణ చేసుకున్న మహనీయుడు అని కొనియాడారు. ఈ ఏడాది మొత్తం పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
పూర్తి వీడియో ఇక్కడ చూడండి..
Updated Date - Mar 16 , 2025 | 01:55 PM