ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చంచ‌ల్‌గూడ జైల్లో ఉద్రిక్త‌త‌.. ఇద్ద‌రు రౌడీషీట‌ర్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

ABN, Publish Date - Nov 12 , 2025 | 09:12 PM

హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ములాఖత్ రూమ్‌లోని అద్దాలు ధ్వంసమైనాయి.

హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ములాఖత్ రూమ్‌లోని అద్దాలు ధ్వంసమైనాయి. ఖైదీ జాబ్రీపై మరో ఖైదీ దస్తగిరి దాడి చేశాడు. ఈ ఘటనలో వీరిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చంచల్‌గూడ జైలులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో జాబ్రీని గాంధీ ఆసుపత్రికి, దస్తగిరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిద్దరు పాత రౌడీ షీటర్లని.. గతం నుంచి వీరి మధ్య పాత కక్షలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

కల్తీ గాళ్ళని క్షమిస్తావా గోవిందా?

ఉగ్రవాదులని ఏరిపారేయటమే లక్ష్యం..! ప్రధాని మోదీ కీలక నిర్ణయం..?

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 12 , 2025 | 09:15 PM