ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

EX-Minister KTR : త్వరలో తెలంగాణలో 10 ఉప ఎన్నికలు..!

ABN, Publish Date - Nov 14 , 2025 | 09:41 PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైనా.. ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి 38 శాతం ఓట్లు పోల్ అయ్యాయని చెప్పారు. గత తమ ప్రభుత్వంలో ప్రతి ఉప ఎన్నికల్లో తమ పార్టీనే గెలిచిందని అన్నారు.

అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత సమీక్ష నిర్వహించుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీనే ప్రధాన ప్రతిపక్షమని ఈ ఉప ఎన్నిక ద్వారా స్పష్టమైందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పలువురికి ఒకే పేరు మీద మూడు, నాలుగు ఓట్లు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌‌కు స్పష్టమైన ఆధారాలను సైతం అందజేసినట్లు చెప్పారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

సీఐఐ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్..!

సతీష్ కుమార్‌ని బండరాయితో కొట్టి చంపారు..!

మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 14 , 2025 | 09:53 PM