Late Marriage: లేట్ పెళ్లిళ్లు లాభమా..? నష్టమా..?
ABN, Publish Date - Jul 20 , 2025 | 02:04 PM
ఏ వయసు ముచ్చట.. ఆ వయసులో తీరాలి అని పెద్దలు అంటుంటారు. కానీ మన దేశంలో మాత్రం యువత పెళ్లిపై మక్కువ చూపించడం లేదు. పెళ్లి పేరు ఎత్తితేనే ఆమదదూరం పరుగులు తీస్తున్నారు.
ఏ వయసు ముచ్చట.. ఆ వయసులో తీరాలి అని పెద్దలు అంటుంటారు. కానీ మన దేశంలో మాత్రం యువత పెళ్లిపై మక్కువ చూపించడం లేదు. పెళ్లి పేరు ఎత్తితేనే ఆమదదూరం పరుగులు తీస్తు్న్నారు. దేశంలో పెళ్లి కాని వారు నానాటికీ పెరిగిపోతున్నారు. ఉన్నత చదువులు, ఇతరత్రా కారణాలతో వివాహాలు ఆలస్యంగా చేసుకుంటున్నారు. దేశంలో వివాహం కాని వారు సగానికి పైగానే ఉన్నారంటూ నివేదికలు చెబుతున్నాయి.
Updated Date - Jul 20 , 2025 | 02:04 PM