ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బెజవాడలో పసికందుల దందా గుట్టు రట్టు.!

ABN, Publish Date - Dec 29 , 2025 | 07:55 AM

అమ్మానాన్న అనే పిలుపు కోసం ఆరాటపడే దంపతులే వారి లక్ష్యం. దళారులను పెట్టుకుని మరీ అలాంటివారి కోసం అన్వేషిస్తారు. లక్షల కొద్దీ ఒప్పందాలు చేసుకుని.. ముక్కుపచ్చలారని పసికందులను సరకుల్లా విక్రయిస్తుంటారు. అలాంటి ముఠాలోని కీలక వ్యక్తులను పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే...

ఇంటర్నెట్ డెస్క్: బెజవాడలో పసికందుల విక్రయంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు కీలక నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. అటు.. డబ్బులు వెచ్చించి పిల్లల్ని కొనుగోలు చేసిన దంపతులు.. వారు హఠాత్తుగా దూరం కావడంతో ఆవేదనకు గురవుతున్నారు. ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం...

ఇవీ చదవండి:

సోమవారం భేటీ కానున్న ఏపీ కేబినేట్.. పలు కీలక అంశాలపై చర్చ..

కేసీఆర్‌ను అసెంబ్లీలో చూసుకుంటాం: మంత్రి కోమటిరెడ్డి

Updated Date - Dec 29 , 2025 | 07:55 AM