ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అమెరికాలో వ్య*భిచా*రం కేసు..సీఈఓ అనురాగ్ అరెస్ట్

ABN, Publish Date - Apr 10 , 2025 | 10:03 PM

అమెరికాలోని వ్యభిచార గృహాలతో సంబంధాలున్నాయే ఆరోపణలతో భారత సంతతికి చెందిన సీఈవో అరెస్టయ్యారు. క్లిన్ వాటర స్టార్టప్ గ్రేడియంట్ సీఈవోగా పని చేస్తున్న అనురాగ్ వాజపేయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ వ్యభిచార గృహాల్లో గడిపి.. అధిక మొత్తం చెల్లించిన వారి జాబితాలో అనురాగ్ వాజపేయ్ పేరు ఉన్నట్లు బోస్టన్ ఏరియా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొంది.

అమెరికాలోని వ్యభిచార గృహాలతో సంబంధాలున్నాయే ఆరోపణలతో భారత సంతతికి చెందిన సీఈవో అరెస్టయ్యారు. క్లిన్ వాటర స్టార్టప్ గ్రేడియంట్ సీఈవోగా పని చేస్తున్న అనురాగ్ వాజపేయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ వ్యభిచార గృహాల్లో గడిపి.. అధిక మొత్తం చెల్లించిన వారి జాబితాలో అనురాగ్ వాజపేయ్ పేరు ఉన్నట్లు బోస్టన్ ఏరియా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొంది. ఈ కేసులో అనురాగ్ వాజ్ పేయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2025 | 10:09 PM