ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న..లైవ్‌లో అందెశ్రీ కన్నీళ్లు
ABN, Publish Date - Aug 16 , 2025 | 10:21 PM
తాను రోజు వారి కూలినన్నారు. తన కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పారు.
తాను రోజు వారి కూలినన్నారు. తన కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పారు. ఆ సమయంలో తన భార్య బాసర వెళ్లి రావాలని చెప్పిందని పేర్కొన్నారు. అలా ఒక రోజు తాను బాసర వెళ్లి వచ్చానని తెలిపారు. బాసర వెళ్లి వచ్చిన తర్వాత.. తాను తాపీ పనికి వెళ్లలేదని పేర్కొన్నారు. ఆ నదిని తాను తాకినందుకా.. ఆ వాక్కులమ్మ తనను ఆశీర్వదించినందుకా? అని ప్రముఖ కవి అందెశ్రీ తెలిపారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
ఫ్రస్ట్రేషన్ లో జగన్..స్వాతంత్ర దినోత్సవం అయితే నాకేంటి
రాజగోపాల్ రెడ్డి పై వేటు తప్పదా..? కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ఏమిటి..?
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Aug 17 , 2025 | 05:19 PM