రాజకీయాల్లో రిటైర్ అయ్యాక...సేంద్రియ వ్యవసాయం చేస్తా
ABN, Publish Date - Jul 09 , 2025 | 10:04 PM
రాజకీయ జీవితంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక సేంద్రియ వ్యవసాయం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయ జీవితంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాక సేంద్రియ వ్యవసాయం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. వేదాలు, ఉపనిషత్తులు సమగ్రంగా చదువుతానని చెప్పారు.
ఈ వీడియోలను వీక్షించండి..
డ్ర*గ్స్, గం*జాయికు బ్రాండ్ గా మారుతోన్న హైదరాబాద్..!
సోషల్ మీడియా కేసుల సర్క్యులర్ రద్దు పై హైకోర్టులో పిటిషన్
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jul 09 , 2025 | 10:04 PM