ఎయిర్‌బస్ A320 విమానాల్లో సోలార్ రేడియేషన్ సమస్య
ABN, Publish Date - Nov 30 , 2025 | 10:57 AM
ఎయిర్‌బస్ A320 మోడళ్లలో లోపాలు బయటపడ్డాయి. 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది.
ఎయిర్‌బస్ A320 మోడళ్లలో లోపాలు బయటపడ్డాయి. 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. రేడియేషన్ కారణంగా సమస్య తలెత్తినట్లు ఎయిర్‌బస్ తెలిపింది. ఎయిర్‌బస్‌కు సంబంధించిన విమానాల్లో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. A320 మోడల్ విమానాల్లో సోలార్ రేడియేషన్ కారణంగా.. సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు ఎయిర్‌బస్ వెల్లడించింది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
సర్పంచ్ బరిలో మాజీ మావోయిస్టు మహిళ జ్యోతక్క
దిత్వా తుఫాన్.. అప్రమత్తమైన అధికారులు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 30 , 2025 | 10:58 AM