మా కులం ఏంటో తేల్చండి? 20 ఏళ్లయినా కాస్ట్ సర్టిఫికేట్ లేదు!
ABN, Publish Date - Sep 19 , 2025 | 02:44 PM
ఆ కులం ఒకప్పుడు ఎస్టీ. ప్రస్తుతం అభివృద్ధి చెందిన సామాజిక వర్గం అయింది. అయినా.. వాళ్లు దుర్భర దారిద్ర్యంలో జీవిస్తున్నారు. పూట గడవడం కష్టంగా మారింది.
ఆ కులం ఒకప్పుడు ఎస్టీ. ప్రస్తుతం అభివృద్ధి చెందిన సామాజిక వర్గం అయింది. అయినా.. వాళ్లు దుర్భర దారిద్యంలో జీవిస్తున్నారు. పూట గడవడం కష్టంగా మారింది. ఇప్పుడు వాళ్ల డిమాండ్ ఏమిటి? అసలు వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి. అయితే తమ కులం ఏమిటో తేల్చాలంటూ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తునే ఉన్నారు. కమిషన్లు.. రిపోర్టులు ఇచ్చినా.. నేటికి కుల ధృవీకరణ పత్రాలు మాత్రం వారికి చేరలేదు. శ్రీకాకుళం జిల్లాలోని 25 వేల మంది జనాభా ఉన్న బెంతో ఒరియాల వాస్తవ పరిస్థితి ఇది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
పొచ్చెర జలపాతం వద్ద రివర్ రాఫ్టింగ్.. ట్రయల్ రన్ సక్సెస్
లిక్కర్ స్కాంలో వైసీపీ లక్షల కుంభకోణం చేసింది
మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Sep 19 , 2025 | 02:44 PM