ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆడుదాం ఆంధ్రాలో భారీ స్కాం..రోజాకు బిగిసుకున్న ఉచ్చు |

ABN, First Publish Date - 2025-03-10T19:40:00+05:30

ఆడుదాం ఆంధ్రలో ఏ విధంగా అవినీతి జరిగింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వం రూ. 120 కోట్లు విడుదల చేసింది. అందులో గరిష్టంగా దోచేశారంటూ ఓ చర్చ సైతం సాగుతోంది. విద్యార్థుల్లో, క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యం వెలికి తీయడం కోసం ఈ పథకాన్ని చేపట్టారు. ఈ పథకాన్ని కేవలం రాజకీయం కోసమే వాడుకొన్నట్లుగా పరిస్థితులు కనిపించాయి.

ఆడుదాం ఆంధ్రలో ఏ విధంగా అవినీతి జరిగింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వం రూ. 120 కోట్లు విడుదల చేసింది. అందులో గరిష్టంగా దోచేశారంటూ ఓ చర్చ సైతం సాగుతోంది. విద్యార్థుల్లో, క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యం వెలికి తీయడం కోసం ఈ పథకాన్ని చేపట్టారు. ఈ పథకాన్ని కేవలం రాజకీయం కోసమే వాడుకొన్నట్లుగా పరిస్థితులు కనిపించాయి. ఇంకా చెప్పాలంటే పూర్తిగా రాజకీయంగా కూడా ఉపయోగించుకున్న పరిస్థితి కనిపించింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆడుదాం ఆంధ్ర తీసుకు రావడం.. అందులో యువతను సైతం భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పినప్పటికీ.. అందులో అంతా వైసీపీకి సంబంధించిన వాళ్లు ఇందులో ప్రదానంగా పాల్గొన్నారు.


అంతేకానీ విద్యార్థులను ఎక్కడా పాల్గొనివ్వలేదు. అన్ని నాసిరకమైన క్రీడా సామాగ్రిని అందజేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ పథకం కోసం ప్రచారం సైతం చాలా భారీగా చేపట్టారు. ప్రచారానికే దాదాపు రూ. 35 కోట్లు ఖర్చే చేశారు. జగన్ ప్రభుత్వంలో ఆర్ కే రోజా నిర్వహిస్తున్న శాఖలో.. శాప్ చైర్మన్‌గా బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఉన్న హయాంలో.. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో .. కేవలం 47 రోజుల్లో రూ. 127 కోట్లను ఖర్చు చేశారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - 2025-03-10T19:40:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising