ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మద్యం కేసులో మిథున్‌ రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్దమైందా..?

ABN, Publish Date - Jun 17 , 2025 | 01:46 PM

2019 ఎన్నికల్లో గెలుపు కోసం.. ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ అండ్ కో వ్యూహాత్మకంగా అడుగువేసింది. ఆ క్రమంలో వైఎస్ జగన్‌కు ఒక్క అవకాశం ఇద్దామని ప్రజలు భావించారు.

2019 ఎన్నికల్లో గెలుపు కోసం.. ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ అండ్ కో వ్యూహాత్మకంగా అడుగువేసింది. ఆ క్రమంలో వైఎస్ జగన్‌కు ఒక్క అవకాశం ఇద్దామని ప్రజలు భావించారు. దీంతో మద్యపాన నిషేధాన్ని వైసీపీ అధినేత అడ్డు పెట్టుకున్నారు. దీంతో మద్య పాన నిషేధాన్ని దశలవారీగా రద్దు చేస్తానంటూ ఆయన ప్రకటించారు. ఒక్కసారిగా చేయడానికి లేదని తెలిపారు. ఆ తర్వాత ఈ మద్యాన్ని కేవలం స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తామని హామీ ఇచ్చారంటూ.. మద్యం కుంభకోణంపై ఏబీఎన్ జర్నలిస్ట్ పవన్ తనదైన శైలిలో విశ్లేషించారు.

ఈ వీడియోలు సైతం వీక్షించండి..

ఐఏఎస్ అరవింద్ కుమార్ కు సెలవు..సీఎం రేవంత్ సీరియస్

యుద్ధోన్మాదం |

మరిన్నీ ఏబీఎన్ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 17 , 2025 | 01:49 PM