ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ABN Andhrajyothy 16 Anniversary: తెలుగు ప్రజల గొంతుక.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి

ABN, Publish Date - Oct 15 , 2025 | 12:03 PM

నిర్భందాలను దాటుకుని నిర్భీతిగా ముందుకు నడుస్తోంది ఏబీఎన్. పాలకులు వర్సెస్ ప్రతిపక్షాల ఫైట్‌లో ప్రతి అంశాన్ని టచ్ చేస్తోంది ఏబీఎన్. తెలంగాణ రసవత్తర రాజకీయ చదరంగంలో ఎప్పుడు ఏం జరిగింది, ఎప్పుడు ఏం జరగబోతోందో పూసగుచ్చినట్లు వివరిస్తోంది ఏబీఎన్..

తెలుగు ప్రజల గొంతుకగా ఏబీఎన్ నిలుస్తోంది. రాష్ట్రంలో పేద ప్రజల గుండె చప్పుడుగా ఏబీఎన్ పని చేస్తోంది. దోపిడీదారులకు ఏబీఎన్.. సింహస్వప్నంలా మారింది. పేద ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు ఏబీఎన్ నిత్యం పని చేస్తోంది. అందుకే ఏబీఎన్ అంటే తెలుగు ప్రజలకు వీరాభిమానం.

ఏబీఎన్ 16వ వార్షికోత్సవానికి సంబంధించిన పూర్తి వీడియోను.. ఇక్కడ చూడండి..

Updated Date - Oct 15 , 2025 | 01:14 PM