Ship Accident: రూ.8 కోట్ల లగ్జరీ నౌక.. కట్ చేస్తే 15 నిమిషాల్లో..
ABN, Publish Date - Sep 04 , 2025 | 10:01 PM
ఉత్తర టర్కీలో ఓ లగ్జరీ నౌకను ప్రారంభించిన 15 నిముషాల్లోనే సముద్రంలో మునిగిపోయింది. నౌకలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది వెంటనే సముంద్రంలోకి దూకి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
ఉత్తర టర్కీలో ఓ లగ్జరీ నౌకను ప్రారంభించిన 15 నిముషాల్లోనే సముంద్రంలో మునిగిపోయింది. నౌకలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది వెంటనే సముంద్రంలోకి దూకి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Sep 04 , 2025 | 10:02 PM