అమరావతిలో ఒకేసారి 25 బ్యాంకు భవనాలకు శంకుస్థాపన
ABN, Publish Date - Nov 27 , 2025 | 10:20 PM
ఆర్థిక కార్యకలాపాలకు రాజధాని అమరావతి కేంద్ర బిందువుగా మారనుంది. శుక్రవారం ఆర్బీఐ సహా 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు.
ఆర్థిక కార్యకలాపాలకు రాజధాని అమరావతి కేంద్ర బిందువుగా మారనుంది. శుక్రవారం ఆర్బీఐ సహా 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. వీటి రాకతో 6500 ఉద్యోగాలు వస్తాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
Updated Date - Nov 27 , 2025 | 10:20 PM