ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Charity: దాన ధర్మాలు చేస్తే సంతానం వృద్ధి చెందుతుంది..

ABN, Publish Date - Dec 23 , 2025 | 07:43 AM

దానాలు చేయడం వల్ల పూర్వ జన్మ పాపాలు తొలగి, సంతాన సౌభాగ్యం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. పేదలకు ఆహారం, దుస్తులు, ధాన్యాలు దానం చేయడం. ఆవు, పాలు, పెరుగు వంటి వస్తువులు బ్రాహ్మణులకు ఇవ్వడం..

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 23: హిందూ సంప్రదాయాల్లో దాన ధర్మాలు అతి ముఖ్యమైనవి. పుణ్యం సంపాదించడం, కర్మ ఫలితాలను మెరుగుపరచడం ద్వారా జీవితంలో సంతోషం, సంతాన వృద్ధి లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. వైదిక జ్యోతిష్యం ప్రకారం, సంతానం లేకపోవడం లేదా ఆలస్యం కావడం వెనుక గ్రహ దోషాలు (గురు, శుక్ర, చంద్రుడు బలహీనంగా ఉండటం) కారణమవుతాయి. ఇలాంటి సమస్యలకు పరిహారంగా దాన ధర్మాలు సిఫారసు చేస్తారు.

Updated Date - Dec 23 , 2025 | 07:43 AM