ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Anganwadi: అంగన్‌వాడీ గుడ్ల టెండర్లు మళ్లీ పొడిగింపు!

ABN, Publish Date - Jun 17 , 2025 | 03:53 AM

అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేసేందుకు ఆహ్వానించిన టెండర్ల గడువును మరోసారి పొడిగించారు.

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేసేందుకు ఆహ్వానించిన టెండర్ల గడువును మరోసారి పొడిగించారు. వాస్తవానికి సోమవారంతోనే గడువు ముగియగా.. ఈ నెల 30 వరకు పొడిగించారు. వచ్చే నెల 1న బిడ్లు ఓపెన్‌ చేస్తామని మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు ప్రకటించారు.

బతుకమ్మ చీరల ఖర్చుపై విచారణ జరపండి

  • సీఎస్‌‌కు టీడీపీ లేఖ

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన బతుకమ్మ చీరల ఖర్చుపై విచారణ జరపాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కోరారు. ఏడేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, బతుకమ్మ చీరలకు రూ.2,148 కోట్లు ఖర్చు చేసినట్లు చేనేత, జౌళిశాఖ వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు. అందులో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు తెలుస్తోందని బక్కని, సీఎ్‌సకు రాసిన లేఖలో తెలిపారు. దీనిపై విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాలని ఆయన కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి

గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్

కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 03:53 AM