ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

DGP Jitender: నేరాల నియంత్రణలో తెలంగాణ పోలీసులు టాప్‌

ABN, Publish Date - Apr 10 , 2025 | 04:43 AM

రాష్ట్ర ప్రజల భద్రత, రక్షణ, నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచిందని డీజీపీ జితేందర్‌ పేర్కొన్నారు.

  • ప్రజల భద్రత, రక్షణలోనూ దేశంలోనే మొదటి స్థానం: డీజీపీ

గన్‌పార్క్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజల భద్రత, రక్షణ, నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచిందని డీజీపీ జితేందర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసుశాఖ 18 పతకాలను సాధించి గొప్ప పేరు సాధించిందన్నారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు.


బుధవారం రెడ్‌ హిల్స్‌లో ‘ఇన్నోవేషన్‌ ఫర్‌ బెటర్‌ విజిలెన్స్‌ ఆండ్‌ పబ్లిక్‌ సేఫ్టీ ఇన్‌ ద స్టేట్‌’ అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హింసాత్మక సంఘటనలు తలెత్తితే 100, 112, 911 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని.. ఆన్‌లైన్‌ మోసాలు, ఖాతాల నుంచి సొమ్ము పొగొట్టుకుంటే 1930కి ఫిర్యాదు చేయాలని అన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 04:43 AM