Home » DGP Jitender
సోషల్ మీడియాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి తెలంగాణ డీజీపీ జితేందర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు డీజీపీ. సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై రౌడీషీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరవాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు.
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాత తెలంగాణ డీజీపీ జితేందర్ ఎదుట శనివారం లొంగిపోయారు. సీపీఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్‌గా ఉన్నారు సుజాత.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో 10 మంది మృతి చెందినట్లు సమాచారం అందిందని డీజీపీ జితేందర్ తెలిపారు.
అమెరికాలో ఇటీవల జరిగిన ప్రపంచ పోలీసు క్రీడా పోటీల్లో పలు పతకాలు సాధించిన పోలీసు క్రీడాకారులను డీజీపీ జితేందర్ అభినందించారు.
బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావుని చంపేస్తామని పీపుల్స్ వార్ మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసి బెదిరించారు. సోమవారం సాయంత్రంలోగా చంపుతామంటూ ఎంపీని హెచ్చరించారు. తాను మధ్యప్రదేశ్‌కి చెందిన మావోయిస్టునని బెదిరింపులకు పాల్పడ్డాడు.
పోలీస్‌తో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు, ప్రజల సమష్టి కృషితోనే డ్రగ్స్, ఇతర నిషేధిత మత్తు పదార్థాల్ని కట్టడి చేయగలమని డీజీపీ జితేందర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో దురదృష్టవశాత్తూ యువత డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని తెలంగాణ డీజీపీ జితేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మెంటల్ హెల్త్‌తో పాటు ఫిజికల్ హెల్త్‌ను నాశనం చేస్తుందని డీజీపీ జితేందర్ చెప్పారు.
ప్రజలకు ఉత్తమ సేవలు అందించడంలో తెలంగాణ పోలీసు విభాగం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. మాదకద్రవ్యాల నిరోధానికి పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
దేశంలో మాదక ద్రవ్యాల రవాణ, వినియోగాన్ని అడ్డుకునేందుకు దర్యాప్తు సంస్థలన్నీ సరఫరాదారుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలని, ఉమ్మడి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ జితేందర్ అన్నారు.
పోలీసు కస్టడీలో హింసకు గురై ఓ వ్యక్తి మరణించాడనే ఆరోపణలపై తెలంగాణ డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు (ఎన్‌హెచ్‌ఆర్సీ) జారీ చేసింది.