ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Special Shows: ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా స్పెషల్‌ షోలు రద్దు

ABN, First Publish Date - 2025-01-12T04:37:31+05:30

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కించిన ‘గేమ్‌ చేంజర్‌’ సినిమా స్పెషల్‌ షోలను రద్దు చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.

  • హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కించిన ‘గేమ్‌ చేంజర్‌’ సినిమా స్పెషల్‌ షోలను రద్దు చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. టికెట్‌ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. పుష్ప- 2 చిత్రం బెనిఫిట్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.


దీంతో బెనిఫిట్‌ షోలను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే బెనిఫిట్‌ షో రద్దు చేసి స్పెషల్‌ షోలకు అనుమతి ఇవ్వడాన్ని న్యాయస్థానం ఆక్షేపించింది. దీంతో ఆ షోలను ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. ఆదివారం నుంచి గేమ్‌ చేంజర్‌ సినిమా స్పెషల్‌ షోలు నిలిచిపోనున్నాయి.

Updated Date - 2025-01-12T04:37:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising