• Home » High Court

High Court

తీర్పు వచ్చే వరకూ..  ఉప ఎన్నిక వద్దు

తీర్పు వచ్చే వరకూ.. ఉప ఎన్నిక వద్దు

రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి కలిగిస్తున్న ఖైరతాబాద్‌ ఉపఎన్నిక వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది.

సంతకాలు లేకున్నా జీఎస్టీ నోటీసులు సబబే

సంతకాలు లేకున్నా జీఎస్టీ నోటీసులు సబబే

వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్ల అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. జీఎస్టీ అధికారులు జారీ చేసే షోకాజ్‌ నోటీసులు, బ్యాంకు ఖాతాల జప్తు ఉత్తర్వులపై రాతపూర్వకంగా లేదా డిజిటల్‌ సంతకాలు లేకపోయినా అవి చట్టబద్ధమైనవేనని స్పష్టం చేసింది.

వ్యక్తుల కోసం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలా?

వ్యక్తుల కోసం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలా?

ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) ముసుగులో వ్యక్తుల ను లక్ష్యంగా చేసుకుని దాఖలు చేసే పిటిషన్లపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాజ్యాలతో ఎవరు లబ్ధి పొందాలని అనుకుంటున్నారో తెలుస్తోందని వ్యాఖ్యానించింది.

చట్టం తీసుకొస్తేనే బీసీలకు న్యాయం!

చట్టం తీసుకొస్తేనే బీసీలకు న్యాయం!

స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకొస్తేనే న్యాయం జరుగుతుందని అఖిల భారత బీసీ సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఈశ్వరయ్య స్పష్టం చేశారు.

 గ్రూప్‌-1 అక్రమాలపై తుది విచారణ నేటికి వాయిదా

గ్రూప్‌-1 అక్రమాలపై తుది విచారణ నేటికి వాయిదా

వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్‌-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు, ఫోర్జరీ ఆరోపణలకు సంబంధించి దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు సోమవారం తుది విచారణను ప్రారంభించింది.

సొసైటీ పేరుతో పిల్స్‌ వేయడమేంటి?

సొసైటీ పేరుతో పిల్స్‌ వేయడమేంటి?

సొసైటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ ప్రాపర్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ రైట్స్‌(ఎస్‌పీసీపీఈఆర్‌) పేరుతో భారీ సంఖ్యలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు(పిల్స్‌) దాఖలు కావడం పై హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. సొసైటీ పూర్వాపరాల గురించి ఆరా తీసింది.

సహేతుక కారణాలుంటేనే పీడీ ఉత్తర్వులు

సహేతుక కారణాలుంటేనే పీడీ ఉత్తర్వులు

అధికార పరిధి వెలుపల జరిగిన నేరాలను పరిగణనలోకి తీసుకొని ప్రివెంటివ్‌ డిటెన్షన్‌(పీడీ) యాక్ట్‌ కింద ఇచ్చే ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు పేర్కొనాలని హైకోర్టు స్పష్టం చేసింది.

2 విభాగాలకు స్టాండింగ్‌ కౌన్సిళ్ల నియామకం

2 విభాగాలకు స్టాండింగ్‌ కౌన్సిళ్ల నియామకం

ఏపీ హైకోర్టులో ఏపీఐఐసీ తరఫున న్యాయవాది తేలప్రోలు శ్రీచరణ్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాలతో కూడిన జోన్‌-3 పరిధిలోని కేసులకు సంబంధించి ఎండోమెంట్‌ ట్రైబ్యునల్‌ వాదనలు...

అమరావతికి పార్లమెంట్‌ చట్టబద్ధత.. మూడు రాజధానులపై

అమరావతికి పార్లమెంట్‌ చట్టబద్ధత.. మూడు రాజధానులపై

రాజధాని అమరావతికి పార్లమెంట్‌ చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో 3 రాజధానుల ఏర్పాటుపై దాఖలైన వ్యాజ్యాలు నిరర్థకం అవుతాయని హైకోర్టు పేర్కొంది.

రాష్ట్రంలో కొత్తగా 200 కోర్టులు

రాష్ట్రంలో కొత్తగా 200 కోర్టులు

రాష్ట్రంలో కొత్తగా 200 జూనియర్‌ సివిల్‌ కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. న్యాయస్థానాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న కోర్టులపై భారాన్ని తగ్గించేందుకు 33 జిల్లాల్లో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ కమ్‌ అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టులను మంజూరు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి