GHMC Delimitations: హైకోర్టు కీలక నిర్ణయం..

ABN, Publish Date - Dec 22 , 2025 | 08:40 PM

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌లో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. జీహెచ్‌ఎంసీ వార్డుల విభజనపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది.

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌లో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. జీహెచ్‌ఎంసీ వార్డుల విభజనపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టులో దాదాపు 80కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. డీలిమిటేషన్‌పై రోజూ పిటిషన్లు దాఖలవుతున్న నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Dec 22 , 2025 | 08:43 PM