Cabinet Meeting: 28న రాష్ట్ర క్యాబినెట్ భేటీ!
ABN, Publish Date - Jul 26 , 2025 | 04:07 AM
ఈ నెల 28 మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 28 మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ నెల 24న జరగాల్సిన క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. ఏఐసీసీ ఓబీసీ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి.. ఢిల్లీకి వెళ్లడంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కూడా అక్కడే ఉండటంతో ఈ నెల 24న జరగాల్సిన క్యాబినెట్ భేటీని వాయిదా వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..
బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..
For Telangana News And Telugu News
Updated Date - Jul 26 , 2025 | 04:07 AM