ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sabitha Indra Reddy: కన్నీళ్లతో కోర్టు మెట్లెక్కా న్యాయం గెలిచింది

ABN, Publish Date - May 07 , 2025 | 06:43 AM

సీబీఐ కోర్టు తాను నిర్దోషిగా ప్రకటించిన తీర్పుపై సబిత సంతోషం వ్యక్తం చేశారు. 12 ఏళ్ల పాటు న్యాయం కోసం చేసిన పోరాటం చివరికి విజయమిచ్చిందని తెలిపారు.

  • సీబీఐ కోర్టు తీర్పుపై సబిత హర్షం

  • న్యాయం గెలిచింది: సబిత

సీబీఐ కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించడం పట్ల సబిత సంతోషం వ్యక్తం చేశారు. కోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. మైనింగ్‌ కేసు నమోదైన తర్వాత కన్నీళ్లతో సీబీఐ కోర్టు మెట్లెక్కానన్నారు. న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, 12 ఏళ్లు ఈ కేసులో న్యాయం కోసం పోరాటం చేశానని, చివరకు న్యాయం గెలిచిందని చెప్పారు. కేసు నమోదు, విచారణ సమయంలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపారు. ఇబ్బందికర పరిస్థితుల్లో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీసబిత ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - May 07 , 2025 | 06:43 AM