• Home » Gali Janardhan Reddy

Gali Janardhan Reddy

ఆయనవి ‘గాలి’ మాటలు..!

ఆయనవి ‘గాలి’ మాటలు..!

ఆయనవి ‘గాలి’ మాటలు.., ఆయన చెప్పేవాటిలో ఒక్కటికూడా నిజం లేదని గంగావతి ఎమ్మెల్యే, మాజీమంత్రి జనార్దన్‌రెడ్డిపై మాజీ మంత్రి, బళ్లారి రూరల్‌ ఎమ్మెల్యే నాగేంద్ర మండిపడ్డారు. పవిత్రమైన శాసనసభకు గాలి జనార్దన్‌రెడ్డి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు.

MLA Gali: ఎమ్మెల్యే ‘గాలి’ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

MLA Gali: ఎమ్మెల్యే ‘గాలి’ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 1న నగరంలో జరిగిన అల్లర్ల సమయంలో కాల్పుల కారణంగా రాజశేఖర్‌రెడ్డి మరణించారని, మిస్‌ ఫైరింగ్‌ కారణంగా మరణించలేదని ఆయన అన్నారు.

Sri Ramulu: రాజశేఖర్‌ అంతిమ సంస్కారాలపై అనుమానాలు..

Sri Ramulu: రాజశేఖర్‌ అంతిమ సంస్కారాలపై అనుమానాలు..

రాజశేఖర్‌ అంతిమ సంస్కారాలపై పలు అనుమానాలున్నాయని మాజీమంత్రి శ్రీరాములు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజశేఖర్‌ మృతదేహాన్ని పూడ్చే సంప్రదాయం ఉన్నా.. కాల్చారని ఆయన అన్నారు.

Bengaluru News: కాలు దువ్వి.. కాంగ్రెస్‌ వారితో రగడకు..

Bengaluru News: కాలు దువ్వి.. కాంగ్రెస్‌ వారితో రగడకు..

గాలి జనార్దన్‌ రెడ్డిపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగేంద్ర ధ్వజమెత్తారు. కాలు దువ్వి.. కాంగ్రెస్‌ వారితో రగడకు దిగారంటూ ఆయన ఆరోపించారు. కాగా.. బళ్లారిలో నిన్న జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపుతోంది.

Nara Pratap Reddy: ‘గాలి’పై నారా ఫైర్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

Nara Pratap Reddy: ‘గాలి’పై నారా ఫైర్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

మాజీమంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌ రెడ్డిపై బళ్లారి అర్బన్ డవలప్ మెంట్ అథారిటీ మాజీ అధ్యక్షుడు నారా ప్రతాప్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్వేష రాజకీయాలు ‘గాలి’కి అలవాటే.. అంటూ పేర్కొనడం గమనార్హం.

Gali Janardhan Reddy: ‘గాలి’ జైలు శిక్ష రద్దు

Gali Janardhan Reddy: ‘గాలి’ జైలు శిక్ష రద్దు

ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో దోషిగా తేలిన కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డికి సీబీఐ కోర్టు విధించిన జైలుశిక్షను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్‌ చేసింది.

OMC Case: గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టులో ఊరట

OMC Case: గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టులో ఊరట

OMC Case: ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఈ కేసులో గాలి సహా దోషులందరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Gali Janardhan Reddy: జైలు శిక్షను సస్పెండ్‌ చేయొద్దు

Gali Janardhan Reddy: జైలు శిక్షను సస్పెండ్‌ చేయొద్దు

ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో దోషిగా తేలిన మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి ఎలాంటి ఊరట కల్పించరాదని సీబీఐ హైకోర్టును కోరింది.

Gali Janardhan Reddy: సీబీఐ కోర్టు తీర్పును కొట్టేయండి

Gali Janardhan Reddy: సీబీఐ కోర్టు తీర్పును కొట్టేయండి

ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో ిసీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరుతూ దోషులుగా తేలిన మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి, ఇతర నిందితులు సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.

OMC Case: ఓఎంసీ కేసు.. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో సవాల్

OMC Case: ఓఎంసీ కేసు.. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో సవాల్

OMC Case: ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు నిందితులు. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి