ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా: సూరేపల్లి సుజాత

ABN, Publish Date - May 09 , 2025 | 03:12 AM

ఫేస్‌బుక్‌లో తాను పోస్ట్‌ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని శాతవాహన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

గణేశ్‌నగర్‌(కరీంనగర్‌), మే 8 (ఆంధ్రజ్యోతి): ఫేస్‌బుక్‌లో తాను పోస్ట్‌ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని శాతవాహన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తన వ్యాఖ్యలు ఎవరినీ, ఏ మతాన్ని, సందర్భాన్ని ఉద్దేశించినవి కావని, అవి ఎవరైనా బాఽధించినా, మనోభావాలు దెబ్బతీసినా క్షమించాలని ఆమె కోరారు.


ఒక పరిశోధకురాలుగా యుద్ధం అంటే భయంతో, అందులో మరణించే పసిపిల్లలు గుర్తుకు వచ్చి మాత్రమే ఆ పోస్ట్‌ చేశానన్నారు. దేశ భద్రత, సైన్యం, ప్రభుత్యంపై ఎటువంటి అగౌరవంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. తాను బాధ్యత కలిగిన పౌరురాలినని, దేశభక్తితోనే స్పందించానని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక

హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

For More AP News and Telugu News

Updated Date - May 09 , 2025 | 03:12 AM