ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఆ ఏరియాల్లో 10గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్..

ABN, Publish Date - May 24 , 2025 | 08:14 AM

హైదరాబాద్ నగరంలోని పలు ఏరియాల్లో ఉదయం 10 గంటల నుంచి విద్యుత్ సరఫరా ఉండదని సంబంధిత అధికారులు తెలిపారు. ఆయా మరమ్మతు పనుల కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

హైదరాబాద్: రామాలయం విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు హుడా ట్రేడ్‌సెంటర్‌, ఓల్డ్‌ లింగంపల్లి, సాయిబాబా ఆలయం(Old Lingampalli, Sai Baba Temple) వెనుక ప్రాంతంలో విద్యుత్‌ ఉండదని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఇంజనీరింగ్‌ ఎన్‌క్లేవ్‌ ఫీడర్‌ పరిధిలో గంగారం, మంజీర పైపులైన్‌ రోడ్డు, గంగారం మెయిన్‌రోడ్డు, ఇంజనీరింగ్‌ ఎన్‌క్లేవ్‌లో విద్యుత్‌ ఉండదన్నారు.


ఎంఐజీకాలనీ సబ్‌స్టేషన్‌ పరిధిలో..

భెల్‌కాలనీ: ఎంఐజీకాలనీ 33కెవి సబ్‌స్టేషన్‌ పరిధిలో శనివారం విద్యుత్‌లైన్‌ ఆధునీకరణ పనులు, నూతన కేబుల్‌ ఏర్పాటు కారణంగా శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఓల్డ్‌ఎంఐజీ కాలనీ, విద్యుత్‌ నగర్‌, ఏబీకాలనీ(Vidyut Nagar, AB Colony), హుడాకాలనీ, ఇందిరానగర్‌, తెల్లాపూర్‌, మైఫేర్‌ రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శివశంకర్‌ తెలిపారు. అదే విధంగా ఉస్మాన్‌నగర్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని డబుల్‌బెడ్‌రూమ్‌ నివాసాలు, శిల్పా వెంచర్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు.



ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. తగ్గిన బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్..

Kaleshwaram: కాళేశ్వరంలో నవరత్న మాల హారతి!

Read Latest Telangana News and National News

Updated Date - May 24 , 2025 | 08:14 AM