Police Officers: కేటీఆర్ పద్ధతి మారకపోతే చట్ట ప్రకారం చర్యలు
ABN, Publish Date - Jul 27 , 2025 | 06:08 AM
పోలీసులపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన దురుసు వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది.
పోలీస్ అధికారుల సంఘం
పోలీసులపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన దురుసు వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. చట్ట ప్రకారం కేసులు నమోదు చేసే పోలీసుల్ని దూషించడం ఏం సంస్కృతి అని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై. గోపిరెడ్డి ప్రశ్నించారు. పోలీసులనుద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు. పరుష పదజాలం పునరావృతమైతే కేటీఆర్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో ఆయన హెచ్చరించారు.
ఈవార్తలు కూడా చదవండి..
పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 27 , 2025 | 06:08 AM