ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Narayana: 2 విభాగాల్లో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకులు నారాయణవే!

ABN, Publish Date - May 12 , 2025 | 04:32 AM

తెలంగాణ ఎప్‌సెట్‌-2025 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు ఇంజనీరింగ్‌, అగ్రి & ఫార్మసీ రెండు విభాగాల్లోనూ స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకులతో చరిత్ర సృష్టించారని నారాయణ

  • టాప్‌ 10 లోపు 5, 100 లోపు 54 ర్యాంకులు

హైదరాబాద్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఎప్‌సెట్‌-2025 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు ఇంజనీరింగ్‌, అగ్రి & ఫార్మసీ రెండు విభాగాల్లోనూ స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకులతో చరిత్ర సృష్టించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు సింధూర నారాయణ, శరణి నారాయణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. టాప్‌ 10 లోపు 5 ర్యాంకులు, టాప్‌ 100లోపు 54 ర్యాంకులు, 500 లోపు 265 ర్యాంకులు తమ విద్యార్థులే సాధించారని వారు పేర్కొన్నారు.


ఇంజనీరింగ్‌ విభాగంలో భరత్‌ చంద్ర, అగ్రి & ఫార్మసీ విభాగంలో పి. సాకెత్‌ రెడ్డి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌లను సాధించారని వెల్లడించారు. తమ రెగ్యులర్‌ విద్యా ప్రణాళిక వల్లనే తమ విద్యార్థులు ఇంతటి ప్రతిభాపాఠవాలను ప్రదర్శించారని తెలిపారు.


ఇవి కూడా చదవండి

Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్‌తో రైడ్.. వీడియో వైరల్

Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 12 , 2025 | 04:32 AM