ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: ఆపరేషన్‌ సిందూర్‌ భారత నిబద్దతకు నిదర్శనం

ABN, Publish Date - May 08 , 2025 | 04:42 AM

పహల్గాంలో అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి ప్రశంసించారు.

హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): పహల్గాంలో అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి ప్రశంసించారు. ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో జరిపిన దాడి ఉగ్రవాద నిర్మూలనలో భారత నిబద్దతకు నిదర్శనమన్నారు. పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని, తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే క్రమంలో దేశ రక్షణకు ఇది కీలకమైన అడుగు అని పేర్కొన్నారు.

Updated Date - May 08 , 2025 | 04:42 AM