ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సంఘాల అభివృద్ధిలో పదాధికారుల పాత్ర కీలకం

ABN, Publish Date - Jun 22 , 2025 | 11:40 PM

స్వశక్తి సంఘాల అభివృద్ధిలో పదాధికారులు ఎంతో కీలకమని ఏపీఎం కనుకయ్య అన్నారు. మండల కేంద్రంలోని క్రాంతి మండల సమైఖ్య కార్యాలయంలో మూడు రోజులుగా జరుగుతున్న శిక్షణ ఆదివారం ముగిసింది. ఏపీఎం మాట్లాడుతూ గ్రామాల్లో గ్రామసంఘాల సమావేశం ఏర్పాటు చేసి వారు తీసుకున్న రుణాలను సకాలంలో బ్యాంకులో చెల్లించే విధంగా చూడాలన్నారు.

కాల్వశ్రీరాంపూర్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) : స్వశక్తి సంఘాల అభివృద్ధిలో పదాధికారులు ఎంతో కీలకమని ఏపీఎం కనుకయ్య అన్నారు. మండల కేంద్రంలోని క్రాంతి మండల సమైఖ్య కార్యాలయంలో మూడు రోజులుగా జరుగుతున్న శిక్షణ ఆదివారం ముగిసింది. ఏపీఎం మాట్లాడుతూ గ్రామాల్లో గ్రామసంఘాల సమావేశం ఏర్పాటు చేసి వారు తీసుకున్న రుణాలను సకాలంలో బ్యాంకులో చెల్లించే విధంగా చూడాలన్నారు.

గ్రామాల్లో ఉన్న గ్రూప్‌ మహిళ సభ్యులు ప్రభుత్వం నిర్వహించే పలు కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలన్నారు. అనంతరం పదాధికారులచే ప్రతిజ్ఞ చేయించారు. క్రాంతి మండల సమాఖ్య అధ్యక్షురాలు టీ.మౌనిక, కార్యదర్శి రవళి అధ్యక్షతన పదాధికారులకు సీర్పీలు ఉపేంద్ర, కృష్ణవేణిలతో శిక్షణ ఇచ్చారు. సీసీలు శారద, నిర్మల, హరికృష్ణ, తిరుమల, కనకతార, మండల సమాఖ్య సిబ్బంది చంద్రకళ, తాజోద్ధీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 11:40 PM