ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించాలి

ABN, Publish Date - Apr 24 , 2025 | 11:53 PM

కర్నాటక రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణలో అంగన్‌వాడీలకు మే నెలలో సెలవులు ప్రకటించాలని అంగ న్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్ఫర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా కమిటీ నాయకులు కోరారు.

పెద్దపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): కర్నాటక రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణలో అంగన్‌వాడీలకు మే నెలలో సెలవులు ప్రకటించాలని అంగ న్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్ఫర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా కమిటీ నాయకులు కోరారు. అంగన్వాడి కేంద్రాలకు వేసవికాలం సెలవులు ప్రక టించాలని కలెక్టరేట్‌ ఎదుట గురువారం ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.జ్యోతి మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా కేంద్రాలకు పిల్లలను పంపడానికి తల్లులు ఆసక్తి చూపడం లేదని, దీనిని దృష్టిలో ఉంచుకుని సెలవులు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ముత్యంరావు, శోభ, అంజనాదేవి, శ్యామల, రామలక్ష్మి, కృష్ణకుమారి, సుగుణ, మహేశ్వరి, సులోచన, వసంత, అంగన్వాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 11:53 PM