ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: ప్యాలెస్‌ నుంచి ఎప్‌సెట్‌ ఫలితాల విడుదలా

ABN, Publish Date - May 12 , 2025 | 04:25 AM

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఎప్‌సెట్‌-2025 ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి తన జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌ నుంచి విడుదల చేయడం అహంభావానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు.

  • రేవంత్‌ అహంభావానికి నిదర్శనం: హరీశ్‌

హైదరాబాద్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఎప్‌సెట్‌-2025 ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి తన జూబ్లీహిల్స్‌ ప్యాలెస్‌ నుంచి విడుదల చేయడం అహంభావానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. ఈ చర్య రేవంత్‌ పాలనావిధానం, విద్యార్థులపై ఆయనకున్న చులకన భావం తెలియజేస్తోందని ఆదివారం ఎక్స్‌ వేదికగా ఆయన పేర్కొన్నారు. గతంలో సీతారామ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరగలేదని, ప్రాజెక్టుకు అనుమతుల్లేవని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చేస్తున్న అబద్ధపు ప్రచారం.. పరాకాష్టకు చేరుకుందన్నారు.


ఇవి కూడా చదవండి

Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్‌తో రైడ్.. వీడియో వైరల్

Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 12 , 2025 | 07:13 AM