ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CPI Narayana: పాక్‌కు చైనా మద్దతు అపోహే

ABN, Publish Date - May 11 , 2025 | 06:00 AM

కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు చైనా మద్దతు ఇస్తోందనేది అపోహ మాత్రమేనని, ఇందుకు సంబంధించి చైనా అధికారికంగా స్పష్టం చేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు.

  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, మే 10 (ఆంధ్రజ్యోతి): కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు చైనా మద్దతు ఇస్తోందనేది అపోహ మాత్రమేనని, ఇందుకు సంబంధించి చైనా అధికారికంగా స్పష్టం చేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. ఉగ్రవాదులు ఏ మూలన ఉన్నా మట్టు పెట్టాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూంభవన్‌లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.


రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ సుందరి పోటీలను నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు. మహిళలను అడ్డంపెట్టుకుని వ్యాపారం చేస్తారా? ఈ విధానం హీనాతి హీనమైందని పేర్కొన్నారు. కాగా, అందాల పోటీలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల అనుబంధ విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ప్రతినిధులు గచ్చిబౌలి స్టేడియం బయట శనివారం పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.

Updated Date - May 11 , 2025 | 06:00 AM