• Home » CPI Narayana

CPI Narayana

Narayana Criticizes Central Govt: రేషన్ తొలగింపు ప్రయత్నం దారుణం.. నారాయణ ఫైర్

Narayana Criticizes Central Govt: రేషన్ తొలగింపు ప్రయత్నం దారుణం.. నారాయణ ఫైర్

యువత రాజకీయాల్లోకి రావాలని సీపీఐ నారాయణ పిలుపునిచ్చారు. సీపీఐలో 75 ఏళ్ల వయోపరిమితి అమలుపై పార్టీ మహాసభల్లో చర్చిస్తామని చెప్పారు. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో అవినీతి, నిరుద్యోగం పెరిగి యువత తిరగబడ్డారన్నారు.

CPI K Narayana: రాజ్యాంగ సంస్థలను నీరుగార్చిన బీజేపీ

CPI K Narayana: రాజ్యాంగ సంస్థలను నీరుగార్చిన బీజేపీ

ప్రధాని కార్యాలయం ఏది చెబితే.. రాష్ట్రపతి భవన్‌ అది చేసే స్థాయికి పరిస్థితి దిగజారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు.

CPI Narayana: మెగాస్టార్ చిరంజీవిపై సీపీఐ నారాయణ సంచలన కామెంట్స్

CPI Narayana: మెగాస్టార్ చిరంజీవిపై సీపీఐ నారాయణ సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బ్లాక్‌మెయిల్ రాజకీయాలు నడుస్తున్నాయనిసీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణలో మాజీ మంత్రి కేటీఆర్‌లు ప్రభుత్వాలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని సీపీఐ నారాయణ విమర్శలు చేశారు.

CPI Narayana: కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి

CPI Narayana: కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు.

CPI: మోదీ గ్రాఫ్‌ పడిపోయిందనే..

CPI: మోదీ గ్రాఫ్‌ పడిపోయిందనే..

మోదీ గ్రాఫ్‌ పడిపోయిందనే నాయకులకు 75 ఏళ్ల వరకే పదవీ కాలం అనే అంశాన్ని ఆరెస్సెస్‌ తెరపైకి తీసుకొచ్చిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ అన్నారు.

CPI NARAYANA : ట్రంప్, మోదీ అబద్ధాలు చెప్తున్నారు.. నారాయణ ఫైర్

CPI NARAYANA : ట్రంప్, మోదీ అబద్ధాలు చెప్తున్నారు.. నారాయణ ఫైర్

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఉగ్రవాదులను హతమార్చడం అనుమానాలకు తావిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. దేశంలో ప్రతి దు:ఖపూరిత ఘటనను బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ నేతలు వారి స్వలాభం కోసం రాజకీయంగా వాడుకుంటాయని నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

CPI K Narayana: నీళ్ల మాటున రాజకీయం తగదు

CPI K Narayana: నీళ్ల మాటున రాజకీయం తగదు

నీళ్ల మాటున రాజకీయం తగదని, అలా చేస్తే తల్లిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసినట్టేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.

CPI Narayana: పేదల ఊటీని పతంజలికి ధారాదత్తం చేస్తారా

CPI Narayana: పేదల ఊటీని పతంజలికి ధారాదత్తం చేస్తారా

అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం, పేదల ఊటీగా పిలవబడే హార్స్‌లీహిల్స్‌లోని ఏపీ టూరిజం యూనిట్‌ను పతంజలి అధినేత రాందేవ్‌ బాబాకు ధారాదత్తం చేయాలనుకోవడం పొరపాటు నిర్ణయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

 CPI Narayana: సీఎంలు మారినా అవినీతి అలాగే..

CPI Narayana: సీఎంలు మారినా అవినీతి అలాగే..

రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినా అవినీతి మాత్రం మారలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ విమర్శించారు. తిరుపతిలో ఆదివారం జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు.

K.Narayana: కమ్యూనిస్టు ఉద్యమ పంథా మారాలి

K.Narayana: కమ్యూనిస్టు ఉద్యమ పంథా మారాలి

కమ్యూనిస్టు ఉద్యమ పంథాను మార్చాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి