ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Swiss Envoy Meets: సీఎం రేవంత్‌తో స్విస్‌ రాయబారి భేటీ

ABN, Publish Date - May 07 , 2025 | 07:43 AM

స్విట్జర్లాండ్ రాయబారి మాయా తిస్సాఫీ సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఎంపీ రఘువీర్‌, రీజనల్‌ పాస్‌పోర్టు అధికారి స్నేహజ, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు

హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిని స్విట్జర్లాండ్ రాయబారి మాయా తిస్సాఫీ మంగళవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. తిస్సాఫీ వెంట సీఎంను కలిసిన వారిలో ఎంపీ రఘువీర్‌, రీజనల్‌ పాస్‌పోర్టు అధికారి జొన్నలగడ్డ స్నేహజ, సీఎంఓ అధికారి అజిత్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - May 07 , 2025 | 07:43 AM