ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Special Trains: చర్లపల్లి - పాట్నా వీక్లీ స్పెషల్‌ రైలు పొడిగింపు

ABN, Publish Date - Aug 02 , 2025 | 01:25 PM

రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి - పాట్నా మధ్య నడిచే స్పెషల్‌ వీక్లీ రైళ్లను పొడిగించి (స్టేషన్ల సంఖ్య పెంపు) నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. (03253) పాట్నా - చర్లపల్లి మధ్య నడిచే వీక్లీ స్పెషల్‌ రైలు సోమ, బుధవారాల్లో ఈ నెల 4 నుంచి 29 వరకు జహనాబాద్‌ వరకు పొడిగించి నడిపిస్తున్నట్లు చెప్పారు.

వరంగల్: రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి - పాట్నా మధ్య నడిచే స్పెషల్‌ వీక్లీ రైళ్లను పొడిగించి (స్టేషన్ల సంఖ్య పెంపు) నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. (03253) పాట్నా - చర్లపల్లి మధ్య నడిచే వీక్లీ స్పెషల్‌ రైలు సోమ, బుధవారాల్లో ఈ నెల 4 నుంచి 29 వరకు జహనాబాద్‌ వరకు పొడిగించి నడిపిస్తున్నట్లు చెప్పారు. (07255) చర్లపల్లి - పాట్నా మధ్య నడిచే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ ప్రతీ బుధవారాల్లో ఈ నెల 6 నుంచి సెప్టెంబరు 1 వరకు పొడగిం చి నడిపించనున్నారు.

(07256) చర్లపల్లి - పాట్నా మధ్య ప్రతీ శుక్రవారం నడిచే ఈ వీక్లి స్పెషల్‌ రైలు ఈ నెల 8 నుంచి 26 వరకు పొడిగించి నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు. ఈ రైలు సికింద్రాబాద్‌, కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి(Peddapalli, Bellampalli), సిర్పూర్‌కాగజ్‌నగర్‌, బల్లార్షా నాగపూర్‌, గోండియా, దర్గ్‌, రాయ్‌పూర్‌, బిలా్‌సపూర్‌, జార్సీగూడ, రౌర్కెలా, హాతియా, రాంచి, బొకారో, గోమో, కొడెర్మా, జయా, జెహనాబాద్‌, రైల్వేస్టేషన్‌లలో హాల్టింగ్‌ సౌకర్యం కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్.. ఎంతకు చేరాయంటే

సైబర్‌ నేరగాళ్ల సరికొత్త ఎత్తులు!

Read Latest Telangana News and National News

Updated Date - Aug 02 , 2025 | 01:25 PM