ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ప్రవేశాలు

ABN, Publish Date - Jul 01 , 2025 | 05:04 AM

హైదరాబాద్‌లోని అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ.. 2025-26 విద్యాసంవత్సరంలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

  • డిగ్రీ, పీజీ కోర్సుల్లో దరఖాస్తులకు ఆహ్వానం

హైదరాబాద్‌లోని అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ.. 2025-26 విద్యాసంవత్సరంలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కల విద్యార్థులు చివరి తేది ఆగస్టు 13లోపు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని విద్యార్థి సేవ విభాగాధిపతి పేర్కొన్నారు.

ఆయా కోర్సులకు సంబంధించిన అర్హతలు, ఫీజులు, మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ www.braouonline.in, www.baraou.ac.in లో పొందవచ్చని అధికారులు వెల్లడించారు. లేదా విశ్వవిద్యాలయం హెల్ప్‌డెస్క్‌ నంబర్లు 7382929570/580, 040-23680290/291/ 294/295, టోల్‌ఫ్రీ నెం. 18005990101లో సంప్రదించవ చ్చని సూచించారు.

Updated Date - Jul 01 , 2025 | 05:04 AM