ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Alphores Junior College: ఇంటర్‌ ఫలితాల్లో అల్ఫోర్స్‌ జయకేతనం

ABN, Publish Date - Apr 23 , 2025 | 04:29 AM

ఇంటర్‌ ఫలితాల్లో కరీంనగర్‌ అల్ఫోర్స్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ద్వితీయ సంవత్సరం బైపీసీలో జె.అంజన 997 మార్కులు సాధించి రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచింది.

సుభాష్‌నగర్, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ఫలితాల్లో కరీంనగర్‌ అల్ఫోర్స్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. ద్వితీయ సంవత్సరం బైపీసీలో జె.అంజన 997 మార్కులు సాధించి రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచింది. ఎంపీసీలో 1000 మార్కులకు కె.రుత్విక్‌ 996 మార్కులు సాధించాడు. పి. .శ్రీనిత్యరెడ్డి 995, ఎం.రుత్విక 995, ఎ.లక్ష్మీప్రసన్న 995, ఎస్‌. సేవిత 994, వి.రుషికేష్‌ 994, వి.సాహితి 994, ఎస్‌.కార్తికేయ 994, జి.లక్ష్మిప్రసన్న 994, ఎస్‌.కీర్తి 994, ఎస్‌.అక్షత 994, వి. సాహితి 994, కె.వర్షిణి 994, ఎం.కీర్తి 994 మార్కులు సాధించారు. 128 మంది విద్యార్థులు 990 ఆపై మార్కులు సాధించగా 900 మార్కులు ఆపై సాధించిన విద్యార్థులు 2293 మంది ఉన్నారు.


ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో 470 మార్కులకు ఎస్‌.లహరి 468, హప్సహస్నాన్‌ 468, తహూరానూర్‌ 468, టి.అన్వితరెడ్డి 468, సీహెచ్‌ అమతౌరాజ్‌ 468, పి.కిర్తిశ్రీ 468, జె.ప్రసూనాశ్రీ 468, ఎన్‌.కృష్ణవేణి 468, జి.తరుణ్‌ 468, డి.నాగాసాగర్‌ 468, జె. ప్రణవ్‌తేజ 468, ఎ.శశివర్దన్‌రెడ్డి 468, ఎల్‌.హాసిని 468, ఎం. శ్వేత 468, కె.పల్లవి 468, కె.అనుపమ 468, ఎ.నిచిత 468, జి.తరుణ్‌ 468, జి.లక్ష్మిప్రియ 468, మొత్తం 20 మంది విద్యార్థులు 468 మార్కులు సాధించారు. 66 మంది 467 మార్కులు సాధించారు. బైపీసీలో 440 మార్కులకు నభిలాతరీమ్‌ 438, సామాపి రదోష్‌ 438 మార్కులు, 10మంది విద్యార్థులు 437 ఆపై మార్కులు సాధించారు. అల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ వి. నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్ఫోర్స్‌ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారన్నారు. రాబోయే నీట్‌, ఎంసెట్‌ ఫలితాల్లోనూ తమ విద్యార్థులు అఖండ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే

CM Revanth Praised Women: సన్నబియ్యంతో సహపంక్తి భోజనం.. మహిళకు సీఎం అభినందనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 23 , 2025 | 04:29 AM