India boxing champion: ఫైనల్‌కు హితేష్
ABN, Publish Date - Apr 05 , 2025 | 03:05 AM
జాతీయ చాంపియన్ హితేష్ బ్రెజిల్‌లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ కప్‌లో 70 కిలోల విభాగం ఫైనల్‌కు చేరాడు. సెమీఫైనల్లో 5-0తో ఫ్రాన్స్ బాక్సర్ మకాన్ ట్రవోర్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్న హితేష్, ఇంగ్లండ్ బాక్సర్ ఒదెల్ కమరతో తలపడనున్నాడు
ప్రపంచ బాక్సింగ్ కప్
న్యూఢిల్లీ: జాతీయ చాంపియన్ హితేష్ బ్రెజిల్‌లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ కప్‌లో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. 70 కిలోల విభాగం బౌట్‌లో హితేష్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో హితేష్ 5-0తో ఫ్రాన్స్ బాక్సర్ మకాన్ ట్రవోర్‌ను చిత్తు చేశాడు. ఫైనల్ బౌట్‌లో ఇంగ్లండ్‌కు చెందిన ఒదెల్ కమరతో హితేష్ తలపడనున్నాడు. మిగతా బాక్సర్లలో జదుమని సింగ్ (50 కిలోలు), విశాల్ (90 కిలోలు), సచిన్ (60 కిలోలు) సెమీఫైనల్స్‌లో తమ ఓటమి పాలయ్యారు.
ఇవీ చదవండి:
ప్లేయింగ్ 11తోనే బిగిస్తున్నారు
రహానె బ్యాగ్‌ను తన్నిన జైస్వాల్
ఎస్‌ఆర్‌హెచ్‌పై ఇంత ద్వేషం అవసరమా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Apr 05 , 2025 | 03:07 AM