Home » Boxing
ఆసియా క్రీడల్లో బుధవారం భారత అథ్లెట్లు చెలరేగిపోతున్నారు. గంటల వ్యవధిలోనే నాలుగు స్వర్ణ పతకాలు సాధించారు. ఆర్చరీలో హ్యాట్రిక్ గోల్డ్ రావడం విశేషం.
బాక్సింగ్‌లో అంకుష్ పంగల్ (80కి.), పర్వీన్ హుడా (మహిళల 65కి.), నరేందర్ బేర్వల్ (పురుషుల 90కి.) సెమీఫైనల్‌కు చేరారు. దాంతో...
ఆసియా క్రీడల్లో పతకం సొంతం చేసుకొనే భారత బాక్సర్లు 2027లో జరిగే ప్రపంచ చాంపియన్‌షి్‌పనకు..
భారత బాక్సర్లకు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BFI) కీలక ప్రకటన చేసింది. 2026 ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించే భారత బాక్సర్లకు 2027 వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నేరుగా ప్రవేశం కల్పించనున్నట్లు వెల్లడించింది.
దక్షిణాఫ్రికాకు చెందిన ప్రపంచ మాజీ బాక్సింగ్ ఛాంపియన్ జొలాని టెటే(38) శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. ఈస్టర్న్ కేప్‌లోని ఆయన నివాసం వద్ద గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపినట్లు అధికారులు వెల్లడించారు.
కామన్వెల్త్ గేమ్స్ 2026 పతక విజేత బాక్సర్ నరేంద్ర బేర్వాల్.. ప్రధాని నరేంద్ర మోదీని నవ్వించాడు. పతకాలు సాధించిన అథ్లెట్లు మోదీని కలిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాక్సర్ నరేంద్ర.. మోదీకి చెప్పిన ఓ సరదా సంఘటన అందరినీ నవ్వించింది.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణాలు చేరాయి. ఇవాళ బాక్సింగ్ విభాగంలో భారత్ ఈ రెండు పసిడి పతకాలను సాధించింది. మహిళల 54 కేజీలు, 57 కేజీల విభాగాల్లో భారత్ అథ్లెట్స్ గోల్డ్ మెడల్స్ గెలిచారు.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఒక్క బౌట్ కూడా గెలవకుండానే తువాలు దేశానికి చెందిన మహిళా బాక్సర్ తరోనా తఫాకీ కాంస్య పతకాన్ని అందుకుంది. దీంతో దక్షిణ పసిఫిక్‌లోని చిన్న ద్వీప దేశమైన తువాలు కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో తొలి పతకాన్ని సొంతం చేసుకుంది.
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత బాక్సర్లు మరోసారి సత్తా చాటారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి, 66 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయం చేశారు.
కామన్వెల్త్ గేమ్స్2026లో భారత బాక్సర్ జాదుమణి సింగ్ అద్భుతం చేశాడు. పురుషుల 55 కేజీల విభాగంలో ఈ 22 ఏళ్ల బాక్సర్.. పాకిస్థాన్ బాక్సర్ సుమామ రెహమాన్‌ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్‌కు ప్రవేశించాడు.