Share News

లవ్లీనా శుభారంభం

ABN , Publish Date - Feb 06 , 2026 | 04:13 AM

లవ్లీనా బోర్గోహైన్‌ ఎలీట్‌ బాక్సిం గ్‌ టోర్నీలో శుభారంభం చేసింది. గురువారం జరిగిన మహిళల 70 కి. ప్రారంభ బౌట్‌లో...

లవ్లీనా శుభారంభం

అలికాంటె (స్పెయిన్‌): లవ్లీనా బోర్గోహైన్‌ ఎలీట్‌ బాక్సిం గ్‌ టోర్నీలో శుభారంభం చేసింది. గురువారం జరిగిన మహిళల 70 కి. ప్రారంభ బౌట్‌లో లవ్లీనా 5-0తో ఓలా (ఉక్రెయిన్‌)ను చిత్తు చేసింది. పురుషుల 70 కి. కేటగిరీలో హితేష్‌ 5-0తో విన్సెంట్‌ (కెనడా)పై నెగ్గాడు. మంజూరాణి (48కి.), నీతు (51కి.), కుసుమ్‌ (51కి.), అరుంధతి (70కి.), సనమాచా చాను (75కి.) కూడా మహిళల తొలి రౌండ్‌ బౌట్లలో విజయం సాధించారు. పురుషుల విభాగంలో కూడా పలువురు బాక్సర్లు శుభారంభం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

Updated Date - Feb 06 , 2026 | 04:13 AM